Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
అజిత్ తో చాన్స్ మిస్ అయినందుకు బాదగా ఉందట

అజిత్ తో చాన్స్ మిస్ అయినందుకు బాదగా ఉందట

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్:కథానాయికలకు అవకాశాలు వచ్చి పోతుంటాయి. ఇప్పటి హీరోయిన్లు ఎలాగూ పరభాషా చిత్రాలవారే కావడంతో అన్ని భాషల్లోనూ హీరోలతో చేయాలనుకుంటారు. నటి హన్సిక కూడా అలాంటి జాబితాలో చేరింది. ఆమె కోసం డేట్స్‌ ఎడ్జెస్ట్‌ చేసుకునే హీరోలు, దర్శకులు వున్న స్థాయికి ఎదిగింది. చొట్టబుగ్గల సుందరితో కలిసి నటించాలని యూత్‌ హీరోలు ఉవ్విళ్ళూరుతుండేవారు. కాల్‌షీట్లు కూడా ఖాళీగా వుండేవి కావు. ఓ దశలో మంచు ఫ్యామిలీ ఆమెను బ్లాక్‌ చేసిందనే వార్తలు కూడా విన్పించాయి.కాగా,ఫలానా నటుడితో చేయలేకపోయాననే బాధను హన్సిక వ్యక్తం చేసింది. ఆయనే తమిళ నటుడు అజిత్‌. ఆయనకు తమిళనాడులో వున్న ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ అంతాఇంతా కాదు మరి. ఆయన చేయనున్న తాజా చిత్రంలోముందుగా ఆమెను ఎంపిక చేశారు. చివరి నిముషంలో మరో కథానాయిక లైన్‌లోకి వచ్చింది. దాంతో తెగ ఫీలయి తన సన్నిహితులతో బాధను పంచుకుందట.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.