Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

కొత్త జిల్లాల అభివృద్ధిపై ఎంపీలకు మార్గనిర్దేశనం

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

రాష్ట్రం ఆకాంక్షలను వివరింఛి వాటి మంజూరుకు కృషి చేయాలి :   కేసీఆర్.

 

 

 

 

కొత్త జిల్లాల అభివృద్ధిపై ఎంపీలకు మార్గనిర్దేశనం చేశారు సీఎం కేసీఆర్. కొత్తగా ప్రారంభమైన జిల్లాలకు ప్రాజెక్టులను సాధించేందుకు ఎంపీలు కృషి చేయాలని ఆదేశించారు. కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించి.. వెంటనే వాటిని మంజూరు చేయించాలని సూచించారు. ఎంపీలతో సమావేశమైన ఆయన.. కొత్త జిల్లాల కోసం కేంద్రం నుంచి విద్యాలయాలతో పాటు ఇతర మంజూరుల కోసం ప్రయత్నించాలని, కార్యక్రమాల విస్తరణకు నడుం బిగించాలన్నారు. ప్రధానంగా ఎంపీలు కొత్త జిల్లాలకు రావాల్సిన జాబితాలను తీసుకొని ఈనెల 7, 8, 9 తేదీల్లో సంబంధిత కేంద్రమంత్రులను కలిసి వాటి మంజూరుకు కృషి చేయాలని ఆదేశించారు. ఈనెల 16 నుంచి పార్లమెంటు సమావేశాల దృష్ట్యా కేంద్రమంత్రులంతా ఢిల్లీలోనే అందుబాటులో ఉంటారని, అందరినీ కలిసి రాష్ట్రం ఆకాంక్షలను వారికి వివరించాలని సూచించారు. ముందుగా ఎంపీలంతా సమావేశమై బాధ్యతలు పంచుకోవాలన్నారు.

Leave a reply

You must be logged in to post a comment.