Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
విడుదలకు సిద్ధమైన ‘రఫ్’

విడుదలకు సిద్ధమైన ‘రఫ్’

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్:శ్రీదేవి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఆది, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా సిహెచ్ సుబ్బారెడ్డి దర్శకత్వంలో అభిలాష్ మాదవరం రూపొందించిన ‘రఫ్’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో సంగీతం, కెమెరా పనితనం హైలెట్‌గా నిలుస్తాయని, ఈ నెల మూడోవారంలో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు చేసిన పోరాటం ఏవిధంగా ఉంది అన్న కథాంశంతో ఆది కెరీర్‌లో మైలురాయిలా ఈ సినిమా నిలుస్తుందని, అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని దర్శకుడు తెలిపారు. తనికెళ్ల భరణి, రఘుబాబు, జయప్రకాశ్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, రాజారవీంద్ర, అజయ్, సుప్రీత్, రఘు, పృధ్వీ, శివారెడ్డి తదితరులు నటించిన ఈ చిత్రానికి మాటలు:మరుదూరి రాజా, కెమెరా: సింధిల్‌కుమార్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాత: అభిలాష్ మాదవరం, దర్శకత్వం: సిహెచ్ సుబ్బారెడ్డి.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.