పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తి : కలెక్టర్ అనుదీప్
— August 7, 2021మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా పదవీ బాధ్యతలు చేపట్టి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న అనుదీప్. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల నిర్వహణకు ప్రత్యేకంగా అదనపు కలెక్టర్ ల పోస్టులను కేటాయించిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు ప్రథమ అదనపు కలెక్టర్ గా అనుదీప్ గత సంవత్సరం ఆగస్టు 7వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మారుమూల ప్రాంతాలు అధికంగా ఉన్నటువంటి జిల్లా. రాకపోకలు చేయుటకు వైద్య సౌకర్యాలు అందించడానికి కానీ సౌకర్యాలు లేనటువంటి జిల్లా. అదనపు కలెక్టర్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తదుపరి కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణపై ప్రత్యేక దృష్టి కేటాయించారు. గతంలో మన్యంలో వైద్యం పడకేసింది, వ్యాధులు ప్రబలిన రోజులు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ ప్రధాన కారణం సరైన పారిశుద్ధ్యం […]
Continue Reading ...