Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
చుంచుపల్లి మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా

చుంచుపల్లి మండలంలో బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  • తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టింటి కానుక బతుకమ్మ చీరలు

మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : శనివారం చుంచుపల్లి మండలం NK నగర్ గ్రామపంచాయతీ లోని కమ్మ సత్రంలో చుంచు పల్లి మండల బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, తన చేతుల మీదుగా లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు అందజేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ తెలంగాణలోని ఆడపడుచులకు దసరా పండుగ కానుకగా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు బతుకమ్మ చీరలు ఏర్పాటు చేసినరు అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి కెసిఆర్ గౌరవం కల్పిస్తున్నారని, నియోజకవర్గంలో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండాలని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, MRO వనమా కృష్ణ రావు, RI లు కృష్ణ, కాంతారావు, ఎంపీటీసీలు ముక్తి సరస్వతి, ఆర్తి మకడ్, కో ఆప్షన్ సభ్యులు అరీఫ ఖాన్, రైతు సమన్వయ కమిటీ సభ్యులు కర్ణాకర్, సర్పంచులు ధనలక్ష్మి, సుగుణ, లక్ష్మి, రతన్ నాయక్, బాబురావు, డైరెక్టర్లు ఖయ్యూమ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, పెయింటర్ రాజేష్, ప్రధాన కార్యదర్శి బొమ్మిడి శ్రీకాంత్, యూత్ అధ్యక్షులు కన్ని, గోపి, బీసీ సెల్ అధ్యక్షుడు బుర్ర రామారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రవికుమార్, మండల కమిటీ సభ్యులుపొకల నగేష్, రావి రాంబాబు, సూర్య, అజయ్, శ్రీకాంత్, రాజేష్, రమేష్, ఏనుగుల శీను, రాజా మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.