క్రికెట్ ఆటలో రాజకీయాలెందుకు-సుప్రీం
మాస్ న్యూస్: ఫిక్సింగ్, బెట్టింగ్‌లను ఇలాగే కొనసాగించి క్రికెట్‌ను చంపేస్తున్నారని బిసిసిఐపై సుప్రీంకోర్టు మండిపడింది. క్రికెట్‌ను ఆరాధించే దేశంలో..క్రీడా స్ఫూర్తి, జెంటిల్మెన్ గేమ్‌ని ఉండనీయ్యండి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తొలగింపబడిన బిసిసిఐ బాస్ శ్రీనివాసన్పైనా కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ముద్గల్ కమిటీ శ్రీనికి క్లీన్చిట్ ఇవ్వలేదనీ, స్వయానా అతడి యాజమాన్యంలోని జట్టు, సన్నిహితులు ఫిక్సింగ్‌లో ఉన్నప్పుడు విచారణ నుంచి ఆయన తప్పుకోజాలరని పేర్కొంది. అధ్యక్షుడిగా ఉంటూ కాసుల లీగ్ ఐపీఎల్లో జట్టును కలిగి ఉండటంపైనా శ్రీనిని ధర్మాసనం ఎండగట్టింది. గేమ్ నిర్వహణ, ఫిక్సింగ్, బెట్టింగ్ వంటి వాటిని ఆటకు దూరంగా ఉంచటమే బిసిసిఐ విధి. అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అధ్యక్ష స్థానం అనుమాస్పదంగా ఉంది. గేమ్ వాస్తవ రూపంలోనే ఆడాలి అని తెలిపింది.
Related Articles
-
-
అన్ని ప్రభుత్వ ఉద్యోగానియమకాలలో కబడ్డి క్రీడాకారులను గుర్తించాలి
February 11, 2016 -
టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమపథకాలపై ప్రజలకు విశ్వాసం
February 21, 2015 -
బీహార్ రాజకీయాల్లో హైడ్రామా
February 8, 2015 -
భారత్‌తో కలిసి పనిచేసేందుకు ప్రపంచ దేశాలఆసక్తి
January 11, 2015 -
రష్యా ఇప్పటికీ రక్షణ భాగస్వామి-ప్రధాని
December 12, 2014 -
బొగ్గు గనులకు తిరిగి ఈ- వేలం ?
October 22, 2014 -
మళ్ళీ నల్లధనం పై ఉద్యమిస్తా..-హజారే
October 19, 2014 -
నల్లధన కుబేరుల పేర్లను వెల్లడించలేము- కేంద్రం
October 17, 2014 -
మరో స్వర్ణ పతకం
September 29, 2014
- ADILABAD
- BHADRADRI KOTHAGUDEM
- HYDERABAD
- JAGTIAL
- JANGOAN
- JAYASHANKAR BHUPALPALLI
- JOGULAMBA GADWAL
- KAMAREDDY
- KARIMNAGAR
- KHAMMAM
- KUMURAM BHEEM (ASIFABAD)
- MAHABUBABAD
- MANCHERIAL
- MEDAK
- MEDCHAL
- NAGARKURNOOL
- NIZAMABAD
- NALGONDA
- NIRMAL
- PEDDAPALLI
- RAJANNA SIRCILLA
- RANGAREDDY
- SANGAREDDY
- SIDDIPET
- SURYAPET
- VIKARABAD
- WANAPARTHY
- WARANGAL RURAL
- WARANGAL (URBAN)
- WARANGAL
- YADADRI BHUVANAGIRI