Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
రామ్‌ గోపాల్‌వర్మ గొలుసు

రామ్‌ గోపాల్‌వర్మ గొలుసు

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్: రామ్‌ గోపాల్‌వర్మ దర్శకత్వంలో మంచు మనోజ్‌ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మనోజ్‌, జగపతిబాబు కాంబినేషన్‌ని మరోసారి చూడవచ్చు. ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నారు. వర్మ ప్రస్తుతం మంచు కుటుంబంతో బిజీగా ఉన్నారు. మంచు లక్ష్మీ, విష్ణు, మోహన్‌బాబులతో చిత్రాలు తీసిన వర్మ మనోజ్‌తో కూడా సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘గొలుసు’ అనే టైటిల్‌ను పెడుతునట్లు సమాచారం. వర్మ దర్శకత్వంలో పనిచేసిన అనుభవం ‘గాయం’తో జగపతిబాబుకి ఉంది. ప్రస్తుతం జగపతిబాబు సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో వర్మ ఉన్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.