Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు : జలగం వెంకటరావు

అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు : జలగం వెంకటరావు

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్ : రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం, ఎంతముఖ్యమో… నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం… నర్సు వృత్తికి మార్గదర్శకమైన “ఫ్లోరెన్స్ నైటింగేల్” 1954లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు చేసిన సేవలకు గుర్తుగా ఆమె జన్మదినమైన ఈ రోజున నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము.

ఈ కరోనా నేపథ్యంలో ప్రాణాలను లెక్కచేయకుండా మీరు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి అని ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జలగం వెంకటరావు మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం నియోజకవర్గం.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.