Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలంతా ముందు జాగ్రత్తగా నిత్యవసర వస్తువులను మంగళవారం కొనుగోలు చేశారు. దీంతో ఆ రోజు మార్కెట్‌ మొత్తం రద్దీగా కనబడింది. లాక్‌ డౌన్‌ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండడంతో కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రమే ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చారు. కొత్తగూడెం డి.ఎస్‌.పి వెంకటేష్‌ బాబు నేతృత్వంలో ఆయా సర్కిల్‌ ఇన్స్పెక్టర్ లు వారి వారి పరిధిలో లాక్‌ డౌన్‌ అమలకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ప్రధాన రహదారుల వెంబడి బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపట్టారు. సబ్‌ ఇన్స్పెక్టర్లు ఆయా ఏరియాలలో వాహనాలపై పెట్రోలింగ్‌ చేస్తూ ఉదయం 10 గంటల తర్వాత ప్రజలు ఎవరు బయటకు రాకుండా చర్యలు తీసుకున్నారు.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.