Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
RTC డ్రైవర్లు, కండక్టర్లు కు వాక్సినేషన్

RTC డ్రైవర్లు, కండక్టర్లు కు వాక్సినేషన్

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్ : ఆదివారం ఉదయం కొత్తగూడెం రామచంద్ర బాయ్స్ హై స్కూల్ లో సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి, దగ్గరుండి డ్రైవర్, కండక్టర్ కు టీకా వేయించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఈ రోజు నుండి కొత్తగూడెం నియోజకవర్గంలోని ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు మరియు ఇతర సిబ్బంది ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవాలని, వీరందరూ ఆరోగ్యంగా ఉంటేనే ప్రజ రవాణా వ్యవస్థ బాగ ఉంటుందని, సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్ల ఈ రోజు ఆర్టీసీ కోలుకుంటోందని, ఈ సందర్భంగా టీకా తెలుసుకోవడానికి వచ్చిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్ల ల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు
ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ దామోదర్, RTC DM శ్రీ వెంకటేశ్వర్ల బాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, ఎమ్మార్వో రామకృష్ణ, టిఆర్ఎస్ నాయకులు కాసుల వెంకట్, నాగబాబు, కాసుల చరణ్, జమాలుద్దీన్, పాల్గొన్నారు.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.